శ్రీశైలంలో దసరా ఉత్సవాలు
NEWS Sep 23,2025 09:20 am
భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కొలువు తీరిన శ్రీశైలం పుణ్య క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది భ్రమరాంబికాదేవి ఇవాళ. రాత్రి మయూర వాహనంపై పుర వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు ఆది దంపతులు.