అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రంప్ గోల్డ్ కార్డును విడుదల చేశారు. 10 లక్షల డాలర్లకు ఈ కార్డు లభించనుంది. ట్రంప్ గోల్డ్ కార్డు ద్వారా 100 బిలియన్ డాలర్లు సమాకూరే అవకాశం ఉందని భావిస్తోంది అమెరికా ప్రభుత్వం.