టెక్నికల్ కోర్సులతోనే మంచి భవిష్యత్తు
NEWS Sep 18,2025 09:00 pm
యువత టెక్నికల్ కోర్సుల్లో ప్రావీణ్యం సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు గురువారం సర్టిఫికేట్లను ఎమ్మెల్యే ప్రదానం చేశారు. జగిత్యాల కరీంనగర్ రహదారికి 850 మీటర్ల దూరంలో టీఆర్ నగర్ వద్ద రూ.5 కోట్లతో ఐటిఐ నూతన భవనాన్ని ఏర్పాటు చేశామని వినియోగించు కోవాలన్నారు.