ఎంపీడీఓకు ఘన సన్మానం
NEWS Sep 18,2025 09:02 pm
బుచ్చయ్య పేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిశారు వడ్డాది టిడిపి టౌన్ అధ్యక్షులు దొండా నరేష్. ఈ సందర్భంగా ఎంపీడీవో ను శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తలారి శంకర్, అకిరెడ్డి కనకరాజు, కోరుకొండ గురుమూర్తి పాల్గొన్నారు.