Logo
Download our app
మద్యం మత్తులో యూరియా కోసం రైతు హల్చల్
NEWS   Sep 18,2025 02:09 pm
పాత బస్టాండ్‌ చౌరస్తా వద్ద పట్టణానికి చెందిన ఓ రైతు మద్యం మత్తులో యూరియా బస్తా కావాలని రోడ్డుపై హల్చల్ చేశాడు. ద్విచక్ర వాహనాన్ని అడ్డంగా పెట్టాడు. గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా ఒక్క బస్తా కూడా ఇవ్వలేదని బూతులతో విరుచుకుపడ్డారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ జాం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు రైతును స్టేషన్‌కు తరలించారు. అయితే అధికారులు యూరియా కొరత లేదని తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...

LATEST NEWS   Jun 14,2026 07:31 pm
బాధితులను పరామర్శించిన కార్పొరేటర్ BS రావు
పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను 6వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ బి.ఎస్. రావు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం...

విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్‌షిప్స్
విజయ్ దేవరకొండ తన సొంత ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ "దేవరకొండ ఫౌండేషన్" ఆధ్వర్యంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేశారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని...

⚠️ You are not allowed to copy content or view source