Logo
Download our app
ఆర్జీవీపై కేసు న‌మోదు
NEWS   Sep 18,2025 03:29 pm
ద‌హ‌నం వెబ్ సీరీస్ లో త‌న ప‌ర్మిష‌న్ లేకుండానే త‌న పేరు, హోదాను వాడుకున్నారంటూ మాజీ ఐపీఎస్ అధికారిణి అంజ‌నా సిన్హా ద‌ర్శ‌కుడు, నిర్మాత రామ్ గోపాల్ వ‌ర్మ‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు రాయ‌దుర్గం పోలీసులు ఆర్జీవీపై కేసు న‌మోదు చేశారు. నిర్మాత‌లు కానీ, ద‌ర్శ‌కుడు కానీ త‌న‌ను క‌ల‌వ‌లేద‌ని పేర్కొన్నారు. ఇది చ‌ట్ట‌రీత్యా నేర‌మ‌ని పేర్కొన్నారు సిన్హా.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source