కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం
NEWS Sep 18,2025 02:49 pm
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాపై స్పందించారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తన రాజీనామాను ఆమోదించాలని ఇటీవల ఫోన్ చేశారని తెలిపారు. రాజీనామా అంశం మళ్లీ తన దృష్టికి రాలేదన్నారు. ఎమోషనల్‌గా రాజీనామా చేశారు కాబట్టి పునరాలోచన చేసుకోమని చెప్పానన్నారు.