యాత్ర దానంను వినియోగించుకోవాలి
NEWS Sep 18,2025 07:50 am
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల నూతనంగా చేపట్టిన యాత్ర దానంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఇందులో భాగంగా యాత్ర దానం పోస్టర్ను ఎమ్మెల్యే నివాసంలో రాత్రి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కల్పన, ఆర్టీసీ ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు.