భూమన కరుణాకర్ రెడ్డికి నోటీస్
NEWS Sep 17,2025 03:41 pm
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తిరుమల దేవస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, హిందూ మనోభావాలు దెబ్బ తిన్నాయని ఫిర్యాదు చేసింది టీటీడీ. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా భూమనకు నోటీసు ఇచ్చారు.