గుంతల వల్ల ప్రయాణికుల అవస్థలు
NEWS Sep 17,2025 04:35 pm
బుచ్చయ్యపేట మండలం బంగారమెట్ట గ్రామంలో రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి, వార్తా కథనాలు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభుత్వాలు మాతం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయి, ద్విచక వాహనదారులు అయితే ఈ ఎన్ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణాలు గుప్పెటో పెటుకోవాల్సిందే, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.