మా వందే పేరుతో మోదీ బయో పిక్
NEWS Sep 17,2025 02:24 pm
దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్బంగా కీలక అప్ డేట్ వచ్చింది. మా వందే పేరుతో మోదీ బయో పిక్ రానుంది. మోదీ పాత్రలో నటించనున్నారు ఉన్ని ముకుందన్. వీర్ రెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. మా వందే బయో పిక్ కు క్రాంతికుమార్ దర్శకత్వం వహించనున్నారు.