గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ బెయిల్ రద్దు
NEWS Sep 17,2025 02:02 pm
గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు ముంబై హైకోర్టు జారీ చేసిన బెయిల్ ను రద్దు చేసింది సుప్రీంకోర్టు. తనకు బెయిల్ ఇవ్వడాన్ని సిబీఐ సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2001లో జయా శెట్టి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పలు కేసులకు సంబంధించి చోటా రాజన్ కు జీవిత ఖైదు విధించింది. ఈ సందర్బంగా చోటా రాజన్ తరపు వాదించిన న్యాయవాదిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.