యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం
NEWS Sep 17,2025 01:44 pm
రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూటమి సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపించారు అనకాపల్లి జిల్లా సీపీఎం కార్యదర్శి డి. వెంకన్న ఆరోపించారు. కేంద్రం ఎప్పుడో ఇచ్చే గ్రాంటు కోసం ఇప్పటి నుంచే రైతులను ఇబ్బంది పెడితే ఎలా అని ప్రశ్నించారు. కలెక్టర్లు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఓ వైపు యూరియా అందక రైతులు నానా తంటాలు పడుతున్నారని వాపోయారు. తక్షణమే యూరియాను అందుబాటులో ఉంచాలని కోరారు.