బోర్డు తిప్పేసిన కృతికా రియల్ ఎస్టేట్ కంపెనీ
NEWS Sep 17,2025 12:50 pm
హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. కోట్లల్లో వసూలు చేసి బోర్డు తిప్పేయడంతో ఎండీ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు ప్రాజెక్టుల పేరుతో భారీ ఎత్తున వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు బాధితులు పెద్ద ఎత్తున.