శ్రీావారి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
NEWS Sep 17,2025 12:39 pm
ఈనెల 24న ప్రారంభమయ్యే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. వేద పండితులు సీఎంకు ఆశీర్వచనం అందజేశారు. ఏర్పాట్లపై ఆరా తీశారు చంద్రబాబు నాయుడు.