మునుగోటి రవికుమార్ శర్మ కు సన్మానం
NEWS Sep 17,2025 12:40 pm
జ్యోతిష్య, వాస్తు విభాగాలలో విశేష సేవలు అందించిన ఆత్మకూర్ గ్రామ పురోహితులు మునుగోటి రవికుమార్ శర్మ. జ్యోతిష్య రత్న.బిరుదు అందుకున్న శుభ సందర్భంగా ఆత్మకూర్, పాటిమీది తండా బిజెపి గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.