21 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
NEWS Sep 17,2025 10:57 am
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 21 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని కోరింది. ఇప్పటికే ఏపీ మెగా డీఎస్సీ నిర్వహించింది. ఫైనల్ లిస్టును విడుదల చేశారు మంత్రి నారా లోకేష్.