హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రైస్ కార్డుల పంపిణీ
NEWS Sep 17,2025 01:48 pm
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైస్ కార్డులు పంపిణీ చేశారు లబ్దిదారులకు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్, వడ్డాది తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.