మధు యాష్కికి అస్వస్తత
NEWS Sep 16,2025 07:27 pm
మాజీ ఎంపీ మధు యష్కి తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసేందుకు సచివాలయానికి వచ్చారు. అంతలోనే ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుప్ప కూలి పోయారు. చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.