అమెరికాలో మళ్లీ టిక్‌టాక్
NEWS Sep 16,2025 11:40 am
టిక్‌టాక్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తేసే ఆలోచన చేస్తోంది అమెరికా. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడతానని తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టిక్‌టాక్ మళ్లీ వస్తే అమెరికా యువత చాలా సంతోషిస్తుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.