నారా లోకేష్ లండన్ టూర్
NEWS Sep 16,2025 10:37 am
మంత్రి నారా లోకేష్ ఇవాల్టి నుంచి లండన్ లో పర్యటిస్తున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో వైజాగ్‌లో జరిగే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు సంబంధించిన అధ్యయనం చేసేందుకు మంత్రితో పాటు ఇండస్ట్రీస్ డైరెక్టర్ వెళ్లారు. విద్య, ఆరోగ్యం, ఫార్మా రంగాలపై ప్రధానంగా అధ్యయనం చేస్తారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సైతం చర్చలు జరుపుతారు.