శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
NEWS Sep 16,2025 10:33 am
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ నెల 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసిన టీటీడీ సిబ్బంది . ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ సింఘాల్, టీటీడీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.