రోప్ వే నిర్మాణం అదానీ పరం
NEWS Sep 16,2025 10:25 am
మరో బిగ్ కాంట్రాక్టు అదానీ గ్రూప్ పరమైంది. సోన్‌ప్రయాగ్-కేదార్‌నాథ్ మధ్య రోప్‌వే నిర్మాణం
కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. రూ.4,081 కోట్లతో 12.9 కి.మీ రోప్ వే నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆరు సంవత్సరాలలో నిర్మించాల్సి ఉంది. మోదీ సర్కార్ అదానీకి అడ్డగోలుగా కాంట్రాక్టులు అప్పగిస్తూ వస్తోంది.