ఏపీకి భారీగా యూరియా కేటాయింపు
NEWS Sep 16,2025 07:44 am
ఏపీకి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయించినట్లు వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు. కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ పోర్ట్ ద్వారా 18,765 , మంగళూరు పోర్ట్ ద్వారా 2700, జైగడ్ పోర్ట్ ద్వారా 8100 మెట్రిక్ టన్నుల యూరియా ఈనెల 18 లోపు రాష్ట్రానికి చేరుకుంటుందని వెల్లడించారు. అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు.