రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని ఎంపీకి వినతి
NEWS Sep 15,2025 12:40 pm
ఓదెల మండలంలోని కొలనూరు పోత్కపెల్లి ఓదెల రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని స్టేషన్లో పలు రైళ్లను ఆపాలని మూడు రైల్వే స్టేషన్లో హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలని, ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధి, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకి వినతి పత్రం అందించారు కాంగ్రెస్ నాయకులు పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.