మెట్ పల్లి పురపాలక సంఘం ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ కు సన్మానం
NEWS Sep 15,2025 05:47 pm
మెట్ పల్లి పురపాలక సంఘంలో ఇంచార్జీ సానిటరీ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అక్షయ్ కుమార్ కు శాలువాతో సత్కరించారు కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎడ్మ లక్ష్మారెడ్డి ట్రస్టు చైర్మెన్ కొమ్ముల సంతోష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎర్రోళ్ల హన్మండ్లు, 7 వార్డు ఇంచార్జ్ అబ్దుల్ జాకీర్, 6 వార్డు ఇంచార్జ్ బుర్ర మహేందర్ పాల్గొన్నారు.