మొహమ్మద్ సిరాజ్ కు ఐసీసీ అవార్డ్
NEWS Sep 15,2025 03:32 pm
ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు హైదరాబాద్ కు చెందిన స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇండియా ఇంగ్లండ్ సీరీస్ లో 2-2 సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి టెస్టులో 9 వికెట్లు తీశాడు. ఓడి పోతుందని అనుకున్న సమయంలో ఇండియాను 5 కీలక వికెట్లు తీసి గెలిపించాడు. ఓవరాల్ గా టాప్ లో నిలిచాడు వికెట్లు తీసి.