భట్టి డబ్బులు లేవంటే ఎలా.?
NEWS Sep 15,2025 02:40 pm
మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సర్కార్ పై. ఆరు నూరైనా సరే ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వక పోవడం వల్ల విద్యార్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. గవర్నమెంట్ అనేది నిరంతరంగా కొనసాగాలన్నారు. ఇప్పుడు ఇవ్వమంటే డిప్యూటీ సీఎం భట్టి డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.