మారిషస్ ప్రధానికి గ్రాండ్ వెల్ కమ్
NEWS Sep 15,2025 01:47 pm
తిరుపతిలోని రేణిగుంటకు చేరుకున్న మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాములాంకు ఘనంగా స్వాగతం పలికారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అక్కడ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ , అర్చకులు స్వాగతం పలుకుతారు. ప్రోటోకాల్ ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.