వక్ఫ్ ఆస్తులపై సీజేఐ షాకింగ్ కామెంట్స్
NEWS Sep 15,2025 12:20 pm
వక్ఫ్ ఆస్తులా? కాదా? అన్నది కోర్టులే నిర్ణయిస్తాయని సంచలన తీర్పు చెప్పారు సీజేఐ జస్టిస్ గవాయ్. వక్ఫ్ బోర్డుల్లో మెంబర్లుగా ముస్లింలనే నియమించాలని స్పష్టం చేశారు. వివాదాస్పద ఆస్తులపై థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని, వక్ఫ్ బోర్డులో నలుగురికి మించి ముస్లిమేతరులు ఉండ కూడదని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో అయితే ముగ్గురుకు మించి ఉండ రాదన్నారు.