GBN Elite ఆధ్వర్యంలో ఘనంగా
మల్సుర్ గౌడ్, ప్రసాద్ గౌడ్ జన్మదిన వేడుక
NEWS Sep 15,2025 06:52 am
హైదరాబాద్: గౌడ్ బిజినెస్ నెట్‌వర్క్ GBN Elite ఆధ్వర్యంలో బూర మల్సుర్ గౌడ్, రవిగారి ప్రసాద్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు హర్షాతిరేకంగా జరిగాయి. హైటెక్ సిటీలోని డెక్కన్ సెరాయ్ హోటల్లో గౌడ్ వ్యాపారవేత్తల సమక్షంలో నిర్వహించిన GBN Elite బిజినెస్ మీటింగ్ విశేష ఆకర్షణగా నిలిచింది. అనంతరం కేక్ కట్ చేయించి, సభ్యులు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. GBN Elite సభ్యులు పాల్గొన్నారు.