నటి ఊర్వశి రౌటేలాకు ఈడీ నోటీసులు
NEWS Sep 15,2025 11:28 am
నటి ఊర్వశి రౌటేలాకు బిగ్ షాక్ తగిలింది. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణను వేగవంతం చేసింది. ఈనెల 16న మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది. మరో నటి, మాజీ ఎంపీ మిమి చక్రవర్తి ఇదే యాప్ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు.