రెరా ఛైర్మన్‌గా శివారెడ్డి
NEWS Sep 15,2025 10:50 am
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రెరా ఛైర్మన్‌గా శివారెడ్డిని నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. రెరా చైర్మన్ గా తనకు బాధ్యతలు అప్పగించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు ధన్యవాదాలు తెలిపారు శివా రెడ్డి.