ఏపీ మెగా డీఎస్సీ 2025 ఎంపిక జాబితా రిలీజ్
NEWS Sep 15,2025 10:46 am
ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. మెగా డీఎస్సీ -2025 ఫైనల్ సెలెక్షన్ జాబితాను విడుదల చేశారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. మొత్తం 16 వేల 347 టీచర్ పోస్టుల భర్తీ దీంతో పూర్తయింది. https://apdsc.apcfss.in వెబ్‌సైట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు నమోదు చేసింది. ఈ సందర్బంగా డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు నారా లోకేష్. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నామని అన్నారు.