నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్
NEWS Sep 15,2025 09:43 am
అమెరికాలో ఈనెల 12న దారుణ హత్యకు గురైన భారత సంతతి వ్యక్తి చంద్రమౌళి నాగ మల్లయ్య ఘటనపై స్పందించారు అధ్యక్షుడు ట్రంప్. క్యూబా నుంచి వచ్చిన ఓ అక్రమ వలసదారుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన స్వంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.