సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి
NEWS Sep 15,2025 09:39 am
ప్రతి ఏటా సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే దేశ మంతా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పలు ప్రాజెక్టులకు జీవం పోసిన ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇవాళ ఆయన జయంతి. తను మోడల్ ఇంజనీర్ గా పేరు పొందాడు. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించిన మహానుభావుడు. ఆయన చలవ కారణంగానే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిద్దాం.