దుర్గా నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
NEWS Sep 14,2025 05:58 pm
జగిత్యాల: శ్రీ భవాని భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి సమితి సభ్యులు జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతిని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు ఉత్సవాలకు అందరినీ ఆహ్వానిస్తూ, విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు.