జబర్దస్త్ లో రోజా పాల్గొన లేదా : కందుల
NEWS Sep 14,2025 02:18 pm
జబర్దస్త్ లో అనేక విన్యాసాలు చేసిన రోజాకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు అర్హత ఉందా అని ప్రశ్నించారు మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక మంత్రిగా రోజా ఏం అభివృద్ధి చేశారని నిలదీవారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పవన కళ్యాణ్ అలసత్వం వహించ లేదన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఆర్కే రోజాకు అలవాటుగా మారిందన్నారు.