హిందీతో పాటు ఇతర భాషలను గౌరవించాలి
NEWS Sep 14,2025 12:04 pm
భారత దేశంలో హిందీ భాషతో పాటు ఇతర భాషలను కూడా ప్రతి ఒక్కరు గౌరవించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి అమిత్ షా. భాషలు అత్యంత బలమైనవని, ఇవి మనుషుల మధ్య మరింత సత్ సంబంధాలను పెంపొందించేలా చేస్తాయన్నారు. ఏ ఒక్కరు ఇతర భాషలను విస్మరించ కూడదని సూచించారు. ఇవాళ హిందీ దివస్ సందర్బంగా షా వీడియో సందేశం ఇచ్చారు.