తెలంగాణను ముంచెత్తిన వాన
NEWS Sep 14,2025 08:35 am
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం అనుబంధంగా ద్రోణి విస్తరించింది. దీంతో తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. మరో వైపు సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ.