నేపాల్ తాత్కాలిక ప్రధానికి భారత్ కంగ్రాట్స్
NEWS Sep 14,2025 07:35 am
నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి 73 ఏళ్ల సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో ప్రస్తుత తాత్కాలిక సర్కార్ సహాయ పడుతున్నట్లు ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా ఆదివారం కొలువు తీరనుంది కొత్త మంత్రివర్గం.