LIC డివిజన్ కో-కన్వీనర్ గా రాజ్ కుమార్
NEWS Sep 14,2025 12:13 am
ఎల్.ఐ.సీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కరీంనగర్ డివిజన్ కో-కన్వీనర్ గా జగిత్యాలకు చెందిన ఆమందు రాజ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డివిజన్ కమిటి సభ్యులుగా రేగొండ లక్ష్మీకాంతం, రౌతు నర్సయ్యను ఎన్నుకున్నారు. మంచిర్యాలలో జరిగిన మహాసభలో గాదాసు శ్రీనివాస్ కన్వీనర్ గా ఎంపికయ్యారు. ఎన్నికైన వారికి జగిత్యాల బ్రాంచ్ అభినందనలు తెలిపింది.