లోక్ అదాలత్లో ఒక్కటైన భార్యభర్తలు
NEWS Sep 14,2025 12:07 am
జగిత్యాల: జగిత్యాల కేంద్రంలో లోకదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్నేళ్లుగా కట్నం, మెయింటెనెన్స్, మనస్పర్థాలు వంటి కారణాల వల్ల దూరంగా ఉంటున్న భార్య భర్తలు వెంకటేష్ - హరిత, ముస్తఫా- షిరిన్ జడ్జ్ రత్న పద్మావతి సమక్షంలో పూలదండలు మార్చుకొని ఒక్కటయ్యారు. కొత్త జీవితానికి వారు శ్రీకారం చుట్టారు.