అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
NEWS Sep 14,2025 12:05 am
కథలాపూర్ మండల పరిధిలోని తండ్రియాల్ గ్రామ శివారులో గల వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోదాసు రాజేష్ కు, బోదాసు అశోక్ కు చెందిన రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్సై నవీన్ కుమార్.