ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి : ఎస్పీ
NEWS Sep 13,2025 06:34 pm
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో "Investigation and Building the Case File" పోలీసు అధికారుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ నేర విచారణ, నేర నిరూపణ సమర్థవంతంగా చేయడం ద్వారానే నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడే అవకాశం ఉంటుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలు దర్యాప్తు విధానంలో మరింత నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగ పడుతుందన్నారు.