ఐపీఎస్ బదిలీలపై సీఎం సమీక్ష
NEWS Sep 13,2025 12:54 pm
ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుతో కొంతమంది పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం అయ్యారు. ఎస్పీలకు సంబంధించి సీఎం వద్ద ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇప్పటికే చేరింది. ఈ రిపోర్టు ఆధారంగా ఎస్పీల బదిలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యమంత్రి.