నేపాల్ ప్రధానిగా సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం
NEWS Sep 13,2025 11:57 am
నేపాల్ దేశ ప్రధానిగా సుశీలా కర్కి కొలువు తీరారు. ఆమెతో దేశ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయించారు. దేశానికి తొలి మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందారు. గతంలో తను దేశ ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. సోషల్ మీడియాపై నిషేధం కారణంగా ఆందోళనలు మిన్నంటాయి. ఓలి శర్మ తన పదవికి రాజీనామా చేశాడు. దేశం నుంచి దుబాయ్ కి పారి పోయాడు.