పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్ : భట్టి
NEWS Sep 13,2025 10:29 am
ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ కు కేరాఫ్ గా మారిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎఫ్ఓలు కంపెనీలకు గుండెకాయ లాంటి వారన్నారు. ఐటీ నుంచి లైఫ్ సైన్సెస్ వరకు హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, అద్భుతమైన మౌళిక సదుపాయాలు ఉండటంతో ప్రపంచంలోని పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపు చూస్తున్నారని చెప్పారు.