మేడిపల్లి పోలీస్ స్టేషను ఆకస్మికంగా
తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
NEWS Sep 13,2025 10:06 am
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మేడిపల్లి పోలీస్ స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో ఉన్న రికార్డులు, కేసు డైరీలు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహణలో ఉన్నాయా అనే విషయాన్ని క్షుణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరును తెలుసుకుని, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. ????