నూతన అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌ను
కలిసిన మున్సిపల్ కమిషనర్
NEWS Sep 13,2025 10:04 am
మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్, నూతనంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బాధ్యతలు స్వీకరించిన రాజాగౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌తో పాటు టిపిఓ రాజేంద్రప్రసాద్, ఆర్వో మీర్జా అజ్మతుల్లా బిగ్, ఇన్‌ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్, టీపీఎస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.